BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
వందల కోట్ల రూపాయల విలువైన బ్రా ధరించిన కైలీ జెన్నర్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?
ఈ ఏడాది ఫాంటసీ బ్రాను ఆభరణాల బ్రాండ్ జాకబ్ అండ్‌కోతో కలిసి విక్టోరియాస్ సీక్రెట్ రూపొందించింది. ఇప్పటివరకు తాము తయారుచేసిన వాటిలో ఇదే అత్యంత విలువైన బ్రా అని జాకబ్ అండ్‌కో తెలిపింది. దీన్ని తయారుచేయడానికి 15 మంది కళాకారులు వెయ్యి గంటలకు పైగా శ్రమించారని పేర్కొంది.
అహ్మదాబాద్: అక్కడ పురుషులు మహిళల్లా వస్త్రాలు ధరించి గర్బా ఎందుకు ఆడతారు, దీనివెనకున్న కథేంటి?
"ఒక అమాయకురాలైన మహిళను కాపాడుకోలేకపోయామని భట్ సామాజిక వర్గం ప్రజలు భావించారు. అందుకే చిన్న ఆలయాన్ని నిర్మించి, అందులో అరుగు లాంటిదాన్ని ఏర్పాటు చేసుకొని, బావిని తవ్వించారు" అని తుషార్ బరోట్ చెప్పారు.
‘‘నన్ను బలవంతంగా టాయ్లెట్లోకి లాక్కెళ్లాడు, నేను కళ్లు మూసుకుని అక్కడ లేననుకున్నా’’
‘‘ఆరోజులలో ఓ మహిళ తనకు ఇలా అన్యాయం జరిగిందని చెబితే ఎవరూ నమ్మేవారు కాదు, ఇలాంటి బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వే ఆ పరిస్థితికి అవకాశం కల్పించావు అని చెప్పే చెత్త వాదనలన్నీ వినాల్సి వచ్చేది’’
అమిలీయా ఇయర్హార్ట్: 90 ఏళ్ల కిందట ప్రపంచాన్ని చుట్టిరావాలని బయల్దేరిన ఈ మహిళ ఎలా అదృశ్యమయ్యారు, ఈ మిస్టరీని ఛేదిస్తారా?
అమీలియా ఇయర్హార్ట్ 1937లో విమానంలో ప్రపంచాన్ని చుట్టిరావాలనే లక్ష్యంతో బయల్దేరి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఆమె ఏమయ్యారనే విషయమై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.
లైవ్, కారుతో ఢీకొట్టి ఆస్ట్రేలియా ఎంపీపై హత్యాయత్నం- పరిస్థితి విషమం
ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హెయిన్స్‌ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ప్రకటించారు
దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాలపిట్ట సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.‘పాలపిట్టను త్వరలో అంతరించిపోనున్న పక్షి జాతుల జాబితా’లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) చేర్చింది.
బంగ్లాదేశ్‌కు చెప్పకుండానే ఆ దేశ జంటకు సౌదీ మరణ శిక్ష అమలు చేసిందా?
మరణ శిక్ష పడిన ఈ ఇద్దరు బంగ్లాదేశీయుల పేర్లు కూడా సౌదీ అరేబియా బంగ్లాదేశ్‌కు అందజేసిన ఖైదీల జాబితాలో ఉన్నాయని డైలీ స్టార్ పత్రిక వెల్లడించింది. జెడ్డాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ జనరల్ కోరడంతో సౌదీ అరేబియా ఆ జాబితాను అందజేసింది. అయితే, ఆ ఇద్దరికీ మరణశిక్ష విధించినట్లు అందులో పేర్కొనలేదు.
పారిస్‌లో ఊపిరి పీల్చుకోవడమే కష్టమైంది: హానీమూన్‌కి వెళ్లిన కొత్త జంట
‘‘అందమైన ప్రేమికులకు అనువైన రొమాంటిక్ నగరంగానే పారిస్‌ను చూశా. కానీ వివిధ నేపథ్యాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా యువతరం తాము నమ్మిన విషయాల కోసం నిలబడడం చూశాక పారిస్‌లో మరోకోణం ఉందని అర్ధమైంది’’
75 వేల సంవత్సరాల కిందట మరణించిన నియాండర్తల్ మానవుడి ఛాతీలో రంధ్రం.. చెక్క ఈటెతో పొడిచి చంపేశారా
గాయపడిన ఆ నియాండర్తల్ అవశేషాలు ఇరాక్‌లోని కుర్దిస్తాన్ప్రాంతంలో ఉన్న ఒక గుహలో లభించాయి. ఆ వ్యక్తికి చెందిన ఎడమ భుజం ఎముకతో పాటు, కుడి చేతి ఎముక, మూడు పక్కటెముకలు, కొన్ని పళ్లు కూడా దొరికాయి.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































