Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,23,559 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
అనువర్తిత గణితం
Image

అనువర్తిత గణితం అంటే భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్, వైద్యం, జీవశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వ్యాపారం, కంప్యూటర్ సైన్స్, సామాజిక శాస్త్రం, ఇంకా పరిశ్రమల వంటి విభిన్న రంగాలలో గణిత పద్ధతులను అన్వయించడం. ఈ విధంగా, అనువర్తిత గణితం అనేది గణిత శాస్త్రం, ఇంకా ఇతర విజ్ఞానశాస్త్రాల కలయికగా ఉంటుంది. గణిత శాస్త్రజ్ఞులు గణిత నమూనాలను రూపొందించడం, అధ్యయనం చేయడం ద్వారా ఆచరణాత్మక సమస్యలపై పనిచేసే వృత్తిపరమైన ప్రత్యేకతను కూడా "అనువర్తిత గణితం" అనే పదం వివరిస్తుంది. గతంలో ఆచరణాత్మక అన్వయాలు గణిత సిద్ధాంతాల అభివృద్ధికి ప్రేరణనిచ్చాయి. ఆ సిద్ధాంతాలు తరువాత శుద్ధ గణితం లో అధ్యయన విషయాలుగా మారాయి. శుద్ధ గణితంలో అమూర్త భావనలను వాటి సొంత ప్రయోజనం కోసం అధ్యయనం చేస్తారు. ఈ విధంగా అనువర్తిత గణితం కార్యకలాపాలు శుద్ధ గణిత పరిశోధనతో సన్నిహితంగా ముడిపడి ఉంటాయి.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... కేరళకు చెందిన జి. విజయరాఘవన్ భారతదేశంలో మొట్టమొదటి టు-డైమెన్షనల్ (2D) ఎకోకార్డియోగ్రఫీ ప్రయోగశాలను స్థాపించారనీ!
  • ... ఉత్పల వంశం మధ్యయుగంలో కాశ్మీర దేశానికి చెందిన రాజవంశమనీ!
  • ... కర్ణాటకలోని బీజాపూర్ కోట, దాని చుట్టూ ఉన్న పరిసరాలను దక్షిణ భారతదేశపు ఆగ్రా అని వ్యవహరిస్తారనీ!
  • ...కేరళలోని ఆదానీ పోర్ట్స్ విజింజం లో అంతర్జాతీయ స్థాయి నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేసిందనీ!
  • ... సక్కర్‌బాగ్ జూలాజికల్ గార్డెన్ ఆసియా సింహాలను, అంతర్జాతీయ అంతరించిపోతున్న జాతులకు బ్రీడింగ్ ప్రోగ్రామ్‌ను అందిస్తుందనీ!
చరిత్రలో ఈ రోజు
మే 17:
Image
ఈ వారపు బొమ్మ
కేరళ మడ అడవుల్లో తీగల విల్లు గుండా ప్రయాణిస్తున్న పడవ

కేరళ మడ అడవుల్లో తీగల విల్లు గుండా ప్రయాణిస్తున్న పడవ

ఫోటో సౌజన్యం: Timothy A. Gonsalves.
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
Image
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
Image
వికీసోర్స్ 
మూలాలు 
Image
వికీడేటా 
వికీడేటా 
Image
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
Image
విక్షనరీ 
శబ్దకోశం 
Image
వికీకోట్ 
వ్యాఖ్యలు 
Image
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.