కార్ల్ ల్యాండ్ స్టినేర్
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
| Karl Landsteiner కార్ల్ ల్యాండ్ స్టినేర్ | |
|---|---|
| జననం | 1868 జూన్ 14 వియన్నా, ఆస్ట్రియా. |
| మరణం | 1943 జూన్ 26 (వయసు: 75) న్యూయార్క్ సిటీ, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ |
| నివాసం | ఆస్ట్రియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
| పౌరసత్వం | ఆస్ట్రియన్ - అమెరికన్ |
| జాతీయత | ఆస్ట్రియన్ |
| రంగములు | మెడిసిన్, వైరాలజీ |
| వృత్తిసంస్థలు | వియన్నా విశ్వవిద్యాలయం రాక్ఫెల్లర్ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ |
| చదువుకున్న సంస్థలు | వియన్నా విశ్వవిద్యాలయం |
| ప్రసిద్ధి | రక్తవర్గ వ్యవస్థ అభివృద్ధి, Rh కారకం కనిపెట్టడము, పోలియోవైరస్ కనిపెట్టడము |
| ముఖ్యమైన పురస్కారాలు |
|
కార్ల్ ల్యాండ్ స్టినేర్ ( 1868 జూన్ 14 - 1943 జూన్ 26) ఒక ఆస్ట్రియన్, అమెరికన్ జీవశాస్త్రవేత్త, వైద్యుడు. ఇతనికి మానవ రక్తం రకాలు కనుగొన్నందుకు శరీరధర్మశాస్త్రం లేదా వైద్యశాస్త్రంలో 1930కి నోబెల్ బహుమతి లభించింది. ఇతని రక్తం రకం O.
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;frsఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు