Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,29,240 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము • తెలుగు టైపుచేయుట

విహరణ • విశేష వ్యాసాలు • అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
కోనేరు హంపి
Image

కోనేరు హంపి భారతదేశపు చదరంగ క్రీడాకారిణి, గ్రాండ్‌మాస్టర్. ఫైడ్ ఎలో రేటింగ్ (FIDE Elo rating) లో మహిళా చదరంగంలో రెండో స్థానంలో నిల్చింది. ఈ స్థానం సంపాదించిన భారతదేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి. మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రికార్డు సృష్టించింది. 2002లో, ఆమె 15 సంవత్సరాల 1 నెల 27 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సాధించిన అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణి, మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణి - అయ్యారు, హౌ యిఫాన్ ఆ తర్వాత ఈ రికార్డును అధిగమించారు. హంపి ఒలింపియాడ్, ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతక విజేత. అక్టోబర్ 2007లో, జూడిట్ పోల్గార్ తర్వాత 2600 ఎలో రేటింగ్ మార్కును అధిగమించి, 2606 రేటింగ్‌తో రెండవ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. హంపి 2019, 2024 మహిళల ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ర్యాపిడ్ చెస్ లో ఐదు ప్రపంచ పతకాలు గెలుచుకుంది. భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును, పద్మశ్రీ పురస్కారాలు పొందింది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... కౌండిన్యుడు గౌతమబుద్ధుని ఐదుగురు ప్రారంభ సన్యాసులైన పంచవగ్గీయులలో ఒకడనీ!
  • ... క్రౌంచ గిరిని శివపార్వతుల తనయుడైన కుమారస్వామి మొదటి నివాసంగా విశ్వసిస్తారనీ!
  • ... స్ట్రేంజర్ థింగ్స్ అనేది నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమైన విజయవంతమైన వైజ్ఞానిక కల్పనతో కూడిన టివీ సిరీస్ అనీ!
  • ... లీలావతి అనేది భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్యుడు గణితశాస్త్రంపై వ్రాసిన గ్రంథమనీ!
  • ... లారీ ఎల్లిసన్ ప్రముఖ బహుళజాతి సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ సహవ్యవస్థాపకుడనీ!
చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 29:
Image
ఈ వారపు బొమ్మ
తిరుపతి జిల్లా, నాగలాపురం కొండలలో నీటి ధార

తిరుపతి జిల్లా, నాగలాపురం కొండలలో నీటి ధార

ఫోటో సౌజన్యం: Shmilyshy
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
Image
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
Image
వికీసోర్స్ 
మూలాలు 
Image
వికీడేటా 
వికీడేటా 
Image
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
Image
విక్షనరీ 
శబ్దకోశం 
Image
వికీకోట్ 
వ్యాఖ్యలు 
Image
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.