Jump to content

వికీపీడియా:రచ్చబండ

వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: ఉరుకుల పరుగుల ఉర్దూ వికీపీడియా టాపిక్‌లో 1 గంట క్రితం. రాసినది: యర్రా రామారావు
అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

Call for Applications: TTT 2026 (Deadline Extended to 20 May)

Apologies for writing in English. Please feel free to translate this into your language.

Hello everyone,

We hope you are doing well.

We would like to share that applications for the Train the Trainer (TTT) 2026 program are currently open. TTT is a capacity-building initiative aimed at supporting Wikimedians in developing training, facilitation, and leadership skills.

We are happy to inform you that the scholarship application deadline has been extended until 20 May 2026. We are still receiving applications and encourage interested community members, especially emerging leaders, to apply.

We also request your support in sharing this opportunity within your communities and networks, so that it can reach a wider and more diverse group of participants.

Thank you for your continued support. OKI (IIIT-H) MediaWiki message delivery (చర్చ) 13:02, 17 మే 2026 (UTC)ప్రత్యుత్తరం

ఉరుకుల పరుగుల ఉర్దూ వికీపీడియా

ఉర్దూ వికీపీడియా పరుగెత్తుతోంది. మార్చి 1 న 2,40,000 వ్యాసాలుండగా ఇవ్వాళ అది 4,42,000 దాటింది. మూడు నెల్లలు ఇంకా నిండలేదు, లక్షా 80 వేల కొత్త వ్యాసాలు వచ్చాయి. వ్యాసాల సంఖ్య పరంగా ఈ 3 నెలల్లో 50 వ స్థానం నుండి 34 వ స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్లో 97457, మేలో 94834 వ్యాసాలు రాసారు. 2026 లో మొత్తం దాదాపు 2,06,000 వ్యాసాలొచ్చాయి. వీటిలో ఎక్కువ వ్యాసాలు బాట్లు రాసినవే - ఒక బాటు 86,933 వ్యాసాలు రాయగా, మరోటి 86,015 రాసింది. ఒక వాడుకరి 20,000 రాసారు. అయితే -

ఇవన్నీ చాలావరకూ చిన్నచిన్న వ్యాసాలే. 2026 లో వచ్చిన 2 లక్షల 6 వేల వ్యాసాల సగటు పరిమాణం 1974 బైట్లు. ఆ వికీలో ఉన్న మొత్తం వ్యాసాలు 4,42,000. సగటున ఒక్కో కంటెంటు పేజీలో ఉన్న పదాల సంఖ్య 208. పోలిక కోసం చూస్తే - తెలుగులో ఇది 502.__ చదువరి (చర్చరచనలు) 10:00, 22 మే 2026 (UTC)ప్రత్యుత్తరం

అంత వేగంగా సృష్టించారంటే దాని నాణ్యత ఏ మాత్రం ఉంటుందో మరి. ఈ ఏఐ యుగంలో ఎవరైనా అలా సృష్టించేస్తున్నారు. మనం వేగమే కాకుండా, నాణ్యత, భాషా సొగసు లాంటి వాటిమీద దృష్టి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 10:08, 22 మే 2026 (UTC)ప్రత్యుత్తరం
రెండిటిని సమతుల్యంగా ఉండేటట్లు ప్రాజెక్టులు నిర్వహించాలని నా అభిప్రాయం యర్రా రామారావు (చర్చ) 11:45, 22 మే 2026 (UTC)ప్రత్యుత్తరం